జనసేన జిల్లా అధ్యక్షుడిగా తుమ్మలబాబు

540చూసినవారు
జనసేన జిల్లా అధ్యక్షుడిగా తుమ్మలబాబు
జనసేన పార్టీ జిల్లా. అధ్యక్షుడిగా పెద్దాపురం జనసేన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న. తుమ్మల బాబుని నియమిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ. ఎరకు మంగళవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రత్యేక లేఖ విడుదల జారీ చేశారు. అలాగే జగ్గం పేట ఇన్ఛార్జిగా తుమ్మలపల్లి రమేష్ ను నియమించారు. కాకినాడ పార్లమెంటరీ ఎన్నికల కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శిగా తోట సుధీర్ ను నియమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్