రూ. 2 కోట్లతో ఈదరపల్లి నూతన వంతెన నిర్మాణం: కలెక్టర్

50చూసినవారు
అమలాపురం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించే దిశగా ఈదరపల్లి వద్ద నూతన వంతెన నిర్మాణాన్ని రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు. గురువారం ఈదరపల్లి పాత వంతెన పక్కనే నూతనంగా వంతెన నిర్మించే స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ కృష్ణారావు పరిశీలించారు. వంతెన నమూనాపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్