ఎస్.యానాం: బీచ్ వాలీబాల్ పోటీల సందడి

52చూసినవారు
ఎస్.యానాం: బీచ్ వాలీబాల్ పోటీల సందడి
ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాంలో జాతీయ మహిళా బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి మూడు రోజులు పాటు జరిగే బీచ్ వాలీబాల్ పోటీల్లో శుక్రవారం తొలిరోజు జరిగిన వాలీబాల్ తొలి మ్యాచ్లో గోవా - ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడగా ఆంధ్రప్రదేశ్ జట్టు విజయం సాధించింది. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారిణులు హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్