ఎస్సీ, ఎస్టీ కేసులకు పరిష్కారం చూపాలి: ఎంపీ హరీష్

81చూసినవారు
ఎస్సీ, ఎస్టీ కేసులకు పరిష్కారం చూపాలి: ఎంపీ హరీష్
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఎస్సీ, ఎస్టీ కేసులకు సత్వర పరిష్కారం చూపాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ అధికారులకు సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సమాజంలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారిపై దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఆ దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్