బిక్కవోలు ఎంపీడీవో గా ఝాన్సీ

82చూసినవారు
బిక్కవోలు ఎంపీడీవో గా ఝాన్సీ
బిక్కవోలు ఎంపీడీవో గా ఝాన్సీ తిరిగి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు ఆమె బిక్కవోలు ఎంపీడీవో గా పని చేశారు. కాగా ఎన్నికల సందర్భంగా ఆమె పశ్చిమ గోదావరి జిల్లా బదిలీ అయ్యారు. ఎన్నికల ముగిసిన నేపథ్యంలో తిరిగి బిక్కవోలు ఎంపీడీవోగా ఆమె శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల బదిలీల్లో విజయనగరం నుంచి బిక్కవోలు ఎంపీడీవో గా వచ్చిన విజయలక్ష్మి తిరిగి విజయనగరం బదిలీపై వెళ్తున్నారు.

సంబంధిత పోస్ట్