జి. మామిడాడలో క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

57చూసినవారు
పెదపూడి మండలం గొల్లల మామిడాడ డి ఆర్ కే రెడ్డి కళాశాల మై స్థానంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ టీం ఎంపికల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రీడా ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్