పెదపూడి: యాంటీ చైల్డ్ అబ్యూస్ పై ప్రచారం చేయాలి: ఈవో పీ ఆర్ డి

56చూసినవారు
సమాజంలో జరుగుతున్న లైంగిక వేధింపుల విషయాన్ని ప్రజలకు వివరిస్తూ బాలికల సంరక్షణకు కృషి చేయాలని పెదపూడి మండల ఈవోపీఆర్డీ సత్యనారాయణ రెడ్డి కోరారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో కరప, పెదపూడి మండలాల అధికారులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మోహన్ పడాల చారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన యాంటీ చైల్డ్ అబ్యూస్ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలన్నారు. సూర్య ప్రసాద్, అమల, సత్యనారాయణ, గౌరీ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్