తాగునీటి పైప్ లైన్ పనుల్లో జాప్యం

69చూసినవారు
పి. గన్నవరం మండలంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇంటింటికీ సురక్షిత తాగునీటి పైప్ లైన్ పనులు ఇంకా పూర్తి కాకపొవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు గ్రామాలలో కుళాయి లైన్లు వేసేందుకు తెచ్చిన పైప్ లైన్ గొట్టాలు నిర్లక్ష్యంగా దర్శనమిస్తున్నాయి. మండలంలోని పలుచోట్ల సురక్షిత త్రాగునీటి ట్యాంక్ నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ మిగిలిన పనులు నిలిచిపోయాయని
పలువురు ఆరోపిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్