మామిడికుదురు: రూ. 5 లక్షల వ్యయంతో పైప్ లైన్ నిర్మాణం

78చూసినవారు
మామిడికుదురు మండలం లూటుకుర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని బోనం వారి మేరక పోస్ట్ ఆఫీస్ వద్ద నుంచి రామాలయం వరకు రూ. 5 లక్షల వ్యయంతో ఆర్డబ్ల్యూఎస్ పైపులైను పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనులను గ్రామ సర్పంచ్, పి. గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు మంగళవారం పరిశీలించారు. గ్రామంలో బోనం మెరకలో నూతనంగా వాటర్ ట్యాంక్ నిర్మించాల్సి ఉందని సర్పంచ్ తెలిపారు. వార్డు సభ్యులు ఆయన వెంట ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్