జగ్గంపేట: శ్రీఅమృత స్కూల్ లో ఘనంగా జరిగిన గణిత దినోత్సవ వేడుకలు

56చూసినవారు
జగ్గంపేట: శ్రీఅమృత స్కూల్ లో ఘనంగా జరిగిన గణిత దినోత్సవ వేడుకలు
జగ్గంపేటలోని శ్రీ అమృత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో శనివారం రామానుజన్ జన్మదినం సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గణిత అధ్యాపకులు జానకి దేవి హాజరై గణిత ప్రాముఖ్యతను వివరించారు.  ప్రతి ఏటా శ్రీఅమృత స్కూల్ యాజమాన్యం వారు నిర్వహించే శ్రీనివాసా రామానుజన్ టాలెంట్ సెర్చ్ టెస్ట్-24 లో గెలుపొందిన విద్యార్దులకు  బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్