జగ్గంపేటలో నవ వధువులకు రూ. 2 లక్షలు అందజేత

63చూసినవారు
జగ్గంపేటలో నవ వధువులకు రూ. 2 లక్షలు అందజేత
జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో శనివారం జరిగిన 10 వివాహాల్లో నవ వధువులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఒక్కొక్కరికి 20వేల చొప్పున పదిమందికి రెండు లక్షల రూపాయలను కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అందించారు. జ్యోతుల నవీన్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేద ఆడబిడ్డలకు వివాహ సమయంలో 20వేల చొప్పున పెళ్లి కానుకగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్