కాకినాడ: ఈవీఎం, వీవీప్యాట్ ల‌కు పటిష్ట భ‌ద్ర‌త‌ ఏర్పాటు

64చూసినవారు
కాకినాడ: ఈవీఎం, వీవీప్యాట్ ల‌కు పటిష్ట భ‌ద్ర‌త‌ ఏర్పాటు
ఈవీఎం, వీవీప్యాట్ (ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌) ల‌కు పటిష్ట భ‌ద్ర‌త‌ ఏర్పాటు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును జిల్లా జాయింట్ క‌లెక్టర్ రాహుల్ మీనా, రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్