అనుకున్న లక్ష్యానికి చేరువ కావాలి

60చూసినవారు
అనుకున్న లక్ష్యానికి చేరువ కావాలి
స్వయం సహాయక సంఘాల సభ్యులకు మంజూరు చేసే రుణాలు, వీధి వ్యాపారులు, చిన్న తరహా వ్యాపారాలు చేసుకునే వారికి పీఎం స్వానిధి పథకం ద్వారా అందజేసే రుణాల లక్ష్యాన్ని పూర్తి చేసేలా చూడాలని మెప్మా అధికారులకు నగరపాలక సంస్థ కమిషనర్ భావన సూచించారు. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కమిషనర్ తన ఛాంబర్‌లో మెప్మా అధికారులతో పలు విషయాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు.

సంబంధిత పోస్ట్