ఊబలంకలో ఘనంగా అబ్దుల్ కలాం 93వ జయంతి

76చూసినవారు
ఊబలంకలో ఘనంగా అబ్దుల్ కలాం 93వ జయంతి
ఊబలంక: రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో అన్నా మినిస్ట్రీస్ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం ఏపీజే అబ్దుల్ కలాం 93వ జయంతిని సామాజికవేత్త అయి కుమార్  నిర్వహించారు. అనంతరం అబ్దుల్ కలాం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సొసైటీ బ్యాంక్  మాజీ డైరెక్టర్ గుత్తుల ఆంజనేయులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్