అంగరంగ వైభవంగా అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట

58చూసినవారు
అంగరంగ వైభవంగా అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం అంబేద్కర్ కాలనీ నందు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రముఖ శిల్పి రాజకుమార్ వడయార్ విగ్రహశాల నుంచి డప్పు వాయిద్యాలు, డీజే సౌండ్ సిస్టం నడుమ బాణాసంచా కాలుస్తూ ఉరేగింపుగా విగ్రహాన్ని తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు, గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్