నాటు సారా తో వ్యక్తి అరెస్ట్

54చూసినవారు
నాటు సారా తో వ్యక్తి అరెస్ట్
అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన ఐదు లీటర్ల నాటు సారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఆత్రేయపురం ఎస్సై ఎస్. శ్రీనివాసు తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామానికి చెందిన కారంకి నాగరాజు వద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న ఐదు లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్