పర్సనల్ కమ్యూనికేషన్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం కళాశాల వైస్ ప్రిన్సిపల్ బిహెచ్. సత్యమూర్తి అధ్యక్షతన మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరికీ పర్సనల్ కమ్యూనికేషన్స్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆలమూరు డిగ్రీ కళాశాల ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ విభాగ అధిపతి డాక్టర్. బి ఆశిష్ బాబు హాజరయ్యారు.