ఊబలంకలో ఘనంగా సర్వేపల్లి జయంతి వేడుకలు

70చూసినవారు
ఊబలంకలో ఘనంగా సర్వేపల్లి జయంతి వేడుకలు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో అన్నా మినిస్ట్రీస్ ప్రధాన కార్యాలయం వద్ద గురువారం భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 136వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజికవేత్త అన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఐఈ కుమార్ రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్