కొత్తపేటలో స్వయంభు వృక్ష గణపతి

81చూసినవారు
కొత్తపేటలో స్వయంభు వృక్ష గణపతి
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట కు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ పెద్దింటి రామం పెరట్లోని చెట్టు గురువారం గణపతి ఆకారంలో దర్శనమిచ్చింది. ఆచెట్టుకు రామం కుటుంబ సభ్యులు కళ్ళు, బొట్టు, నామాలు పెట్టడంతో పూర్తిస్థాయి గణపతి ఆకారాన్ని సంతరించుకుంది. పలువురు ఈచెట్టునుచూసి ఆశ్చర్య చకితులయ్యారు. వినాయక చవితి పండుగ సమయంలోగణపతి చెట్టు రూపంలో దర్శనం ఇవ్వడంతో పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

సంబంధిత పోస్ట్