మండపేట: పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వద్దు

52చూసినవారు
మండపేట: పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వద్దు
మండపేట పట్టణంలో పారిశుధ్య నిర్వహణ లో అలసత్వం వద్దని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అధికారులకు సూచించారు.మండపేట మున్సిపల్ కార్యాలయం లోని చైర్ పర్సన్ ఛాంబర్ లో బుధవారం ప్రజారోగ్య విభాగం సిబ్బందితో చైర్ పర్సన్ దుర్గారాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ పారిశుధ్య నిర్వహణలో ఎక్కడ అలసత్వం వహించకూడదన్నారు. వార్డుల్లోఎప్పటికప్పుడు ఫాగింగ్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్