వైకాపా ఎన్నికల ప్రచార జోరు

78చూసినవారు
వైకాపా ఎన్నికల ప్రచార జోరు
రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించడం వైకాపా ప్రభుత్వానికే సాధ్యమని రెడ్డి రాధాకృష్ణ, వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరిలు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండపేట పట్టణం 22వ వార్డులో ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి, యువనేత తోట పృథ్వీ రాజ్, కౌన్సిలర్లు పాల్గొని ఏడిద రోడ్డు, మెయిన్ రోడ్డులను ఆనుకుని ఉన్న వీధుల్లో ఇంటింటికి వెళ్లి ఓట్ల అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్