పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

73చూసినవారు
పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
పుదుచ్చేరి డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-బీ, సీ పోస్టులతో పాటు టైపిస్ట్, క్లర్క్, జూనియర్ అండ్ సీనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మద్రాసు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎంహెచ్ సి. టీఎన్. జీఓవీ. ఇన్ వెబ్ సైట్ ను సందర్శించాలన్నారు.

సంబంధిత పోస్ట్