ఎమ్మెల్యే సుబ్బరాజును పరామర్శించిన ఎంపీ
By BTNV Jagadish 66చూసినవారుసోదర వియోగంతో బాధపడుతున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబును శనివారం అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ పరామర్శించారు. ఎమ్మెల్యే సోదరుడు దాట్ల వెంకట సీతారామరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సీతారామరాజు మృతికి సంతాపం తెలుపుతూ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సుబ్బరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.