ముమ్మిడివరం: సిబ్బందికి ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం

74చూసినవారు
ముమ్మిడివరం మండల పరిషత్ కార్యాలయంలో నీటి సంఘాల ఎలక్షన్ సిబ్బందికి ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాడి వెంకటాచార్య, తహశీల్దార్ వి. సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇరిగేషన్ అధికారిని శ్రీలేఖ మండల ఈఓపీఆర్డీ లక్ష్మి కల్యాణి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎలక్షన్ సిబ్బంది పీఓ, ఏపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్