నిడదవోలు: దట్టంగా పొగమంచు

53చూసినవారు
పెరవలి మండల వ్యాప్తంగా పొగ మంచు దట్టంగా అలుముకొని ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం ఉదయం ఖండవల్లి, మల్లేశ్వరం, ముక్కామల, పెరవలి, పెట్టలేమవరం, తీపర్రు, కానూరు ప్రాంతాలను సాధారణం కంటే ఎక్కువగా మంచు కురుస్తుంది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘ కాల రోగులు, చంటి పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్