నిడదవోలు కైలాస భూమి వద్ద చర్ల సుశీల వృద్ధాశ్రమం వద్ద మానవత ఆధ్వర్యంలో దాత పెనుగొండ వెంకటేశ్వరరావు ఆర్థికసాయం రూ. 50 వేలతో నిర్మించిన రేకుల షెడ్ ను ఆదివారం ప్రారంభించారు. అనంతరం శింగవరం బ్రాంచి పోస్టు మాష్టారు సఖినిశెట్టి సీతామహాలక్ష్మి, కృష్ణమూర్తి దంపతుల ఆర్ధిక సహాయంతో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సూర్యచంద్రరావు, తన్నీడి బోస్ తదితరులు పాల్గొన్నారు.