సామర్లకోట మండలం వేట్లపాలెంలో ముగ్గురిని కత్తులతో దాడి చేసి హతమార్చిన సంఘటనలో పాల్గొన్న పది మంది వ్యక్తులను శనివారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు సామర్లకోట పోలీసులు తెలిపారు. గత ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో ఇప్పటికే 12మందిని అరెస్టు చేయగా.. శనివారంతో మొత్తం 22 మంది అరెస్ట్ చేసినట్లుయ్యింది.