పిఠాపురం: మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కారం

65చూసినవారు
పిఠాపురం: మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కారం
కోర్టులో కేసులను మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవడం మేలని 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వాసంతి తెలిపారు. శనివారం పిఠాపురం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు న్యాయవాదులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. బార్ అసోసియేషన్ సభ్యులు ఎం. రాజారావు, కేఎస్ఆర్ భాస్కర్, ఎస్ఎం ఆలీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్