పిఠాపురం: వైసీపీ నేతలు చర్చకు రావాలి

60చూసినవారు
పిఠాపురం: వైసీపీ నేతలు చర్చకు రావాలి
కాకినాడ సెజ్ భూములపై సీబీఐ, ఈడీ విచారణ కోరుతున్న వైసీపీ నేతలు, వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా సీబీఐ విచారణకు సిద్ధంగా ఉండాలని పిఠాపురం మాజీ వర్మ సవాల్ విసిరారు. ఆదివారం టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను నిలువునా ముంచి, లేని పరిశ్రమలను చూపించి భూములు దోచుకున్న జగన్ అన్ని విచారణలకు సిద్ధంగా ఉండాలన్నారు. సెజ్ భూములపై తాము అన్ని పత్రాలతో సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్