కడియం: మోటార్ వైర్ల చోరీపై చర్యలు తీసుకోవాలి

70చూసినవారు
కడియం: మోటార్ వైర్ల చోరీపై చర్యలు తీసుకోవాలి
కడియం మండలం వెంకాయమ్మపేట, బుర్రిలంక నుండి కడియం వెళ్లే రోడ్డులో ఉన్న నర్సరీ రైతుల యొక్క మోటార్ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శనివారం సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లు పోలరాజు ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఆయా ప్రాంతాను పరిశీలించారు. అనంతరం కడియం పోలీస్ స్టేషన్లో నర్సరీల్లో జరుగుతున్న దొంగతనాలు పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్