కొవ్వూరు: అవకాశవాదులతో సమాజం అప్రమత్తంగా వుండాలి

66చూసినవారు
అధికారం ఎటు ఉంటే అటు వెళ్లిపోయే అవకాశవాదుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. కొవ్వూరులో శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అధికారం వచ్చి ఆరు నెలలు అయినా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని, ప్రజల్లో తిరుగుబాటు వచ్చి కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని గూడూరి శ్రీనివాస్ అన్నారు.

సంబంధిత పోస్ట్