జంతువులను వేటాడే ఆయుధాలను స్వాధీన పర్చాలి

1915చూసినవారు
జంతువులను వేటాడే ఆయుధాలను స్వాధీన పర్చాలి
రంపచోడవరం నియోజకవర్గం, చింతూరు మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల్లో జంతువులను వేటాడే ఆయుధాలు ఎవరైనా కలిగి ఉంటే వాటిని వారం రోజుల్లోపు డొంకరాయి పోలిసు స్టేషన్ లోస్వాధీన పరచాలనీ, వారం రోజుల్లోపు సదరు ఆయుధాలను స్వాధీన పర్చకపోతే సదరు ఆయుధాలను కలిగి ఉన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంగళవారం డొంకరాయి ఎస్సై శివ కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్