గాయత్రీ ర్యాంపు ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ

63చూసినవారు
గాయత్రీ ర్యాంపు ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ
రాజమండ్రి రూరల్లోని గాయత్రి ఇసుక ర్యాంపుల్లో ఇసుక రవాణా ప్రక్రియను క్షేత్ర స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయత్రి ర్యాంపుల పరిధిలో అనుమతి మేరకు ఇసుక రవాణా చేపట్ట వలసి ఉంటుందన్నారు. నేడు సుమారు 15 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను రవాణా చేయడం జరిగిందని బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులు జెసికి వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్