టికెట్ వస్తుంది అని ఆశించాను: బొంతు

61చూసినవారు
జనసేన నుండి రాజోలు నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఆశించానని రాష్ట్ర మాజీ ఆర్డబ్ల్యూఎస్ చైర్మన్ బొంతు రాజేశ్వరరావు అన్నారు. మలికిపురం మండలం మలికిపురంలో గురువారం ఆయన మాట్లాడుతూ. జనసేన టికెట్ రాదు అని తనకు అర్థమైందని, అందుకే జనసేనకు రాజీనామా చేసానన్నారు.

సంబంధిత పోస్ట్