మలికిపురం: 'ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలి'

60చూసినవారు
మలికిపురం: 'ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలి'
మలికిపురం మండలం లక్కవరం కెనరా బ్యాంక్ నూతన మేనేజర్ రాజా జయరాం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు మంగళవారం లక్కవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గోపాలకృష్ణ రాజు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. స్టాఫ్ సహకారంతో బ్యాంక్ ను మరింత అభివృద్ధి చేయాలని, ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు.

ట్యాగ్స్ :