మామిడికుదురు: నీటి సంఘాల ఎన్నికల్లో సత్తా చాటాలి: మాజీమంత్రి

68చూసినవారు
సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించే దిశగా కార్యాచరణ చేపట్టాలని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు పిలుపు నిచ్చారు. మామిడికుదురు మండలం గోగన్నమఠంలో మంగళవారం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. వైసీపీకి ప్రజల్లో విశేష ఆదరణ ఉందన్నారు. రైతులు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఇదే స్ఫూర్తితో పనిచేసి పార్టీ అభ్యర్థులను రంగంలో నిలపాలని చెప్పారు. తాడి సహాదేవ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్