రేపు కూటమి అభ్యర్థి నామినేషన్: మోహన్

55చూసినవారు
రాజోలు నియోజకవర్గం నుండి కూటమి ఉమ్మడి అభ్యర్దిగా పోటీ చేస్తున్న దేవ వరప్రసాద్ శనివారం నామినేషన్ వేస్తున్నారని జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తాడి మోహన్ కుమార్ అన్నారు. మలికిపురం మండలం మలికిపురంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్