తుని: నల్లగొండమ్మ జాతరకు ఎమ్మెల్యే దివ్యకు ప్రత్యేక ఆహ్వానం

74చూసినవారు
తుని: నల్లగొండమ్మ జాతరకు ఎమ్మెల్యే దివ్యకు ప్రత్యేక ఆహ్వానం
కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామంలో జనవరి 19వ తేదీన జరుగే నల్లగొండమ్మ బోనాల జాతర మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ తెలియజేసింది. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే యనమల దివ్యకు ప్రత్యేక ఆహ్వాన పత్రిక అందించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాలని కమిటీ కోరినట్లుగా తెలిపారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తామని కమిటీ తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్