మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పంచామృత అభిషేకాలు

76చూసినవారు
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ ఆధ్వర్యంలో 11 మంది రిత్వికులు వివిధ పండ్ల రసాలతో, 108 కిలోల చందనంతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు గణపతి పూజ చేసి పంచామృత అభిషేకాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్