ఘనంగా హనుమాన్ చాలీసా పారాయణం

60చూసినవారు
ఘనంగా హనుమాన్ చాలీసా పారాయణం
కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని మర్రిపాలెం గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శనివారం 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. భక్త బృందం అధిక సంఖ్యలో చాలీసా పారాయణంలో పాల్గొని అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేషాలతోపాటు వడమాలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్