సతీష్ రెడ్డిని గ్రామీణ యువత స్ఫూర్తిగా తీసుకోవాలి

77చూసినవారు
సతీష్ రెడ్డిని గ్రామీణ యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
భారత రక్షణ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ రెడ్డిని గ్రామీణ విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం కోడూరు మండలం మాచవరం ఎంపీపీ స్కూల్లో పేద విద్యార్థులకు పుప్పాల నరసింహారావు - పుష్ప లీలావతి జ్ఞాపకార్ధం వారి కుమారులు, ప్రముఖ రంగస్థల కళాకారులు పుప్పాల వీరాంజనేయులు ప్రోత్సాహంతో రూ. 35వేలు విలువ కలిగిన నోట్ బుక్స్, విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్