ఎంపీడీవో కార్యాలయంలో గాంధీజీ జయంతి

83చూసినవారు
ఎంపీడీవో కార్యాలయంలో గాంధీజీ జయంతి
మండల పరిషత్ కార్యాలయం గన్నవరంలో బుధవారం జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం లో భాగంగా శానిటేషన్ సిబ్బందికి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఈ సత్య కుమార్, ఎంపీటీసీలు పడమటి రంగారావు, మద్దినేని వెంకటేశ్వరరావు కొమ్మరాజు సుధీర్ లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్