బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో ఆదివారం బండారు గూడెం గ్రామం సచివాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి సచివాలయం కానిస్టేబుల్ ఝాన్సీ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఎం పార్టీ నాయకుడు బర్రె లెనిన్ తదితరులు పాల్గొన్నారు.