గన్నవరం ఎంపీడీవోగా స్వర్ణలత

64చూసినవారు
గన్నవరం ఎంపీడీవోగా స్వర్ణలత
గన్నవరం మండల నూతన ఎంపీడీవోగా టి. స్వర్ణలత సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో గన్నవరం మండలం ఎంపీడీవోగా చేసిన ఈ సత్య కుమార్ ఉంగుటూరు మండలానికి బదిలీ అయ్యారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన గన్నవరం ఎంపీడీవోకు ఆఫీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్