విజయవాడ: స్విమ్మింగ్ క్రీడాకారుడు బాలగంగాధర్ కి ఘన సన్మానం

56చూసినవారు
విజయవాడ: స్విమ్మింగ్ క్రీడాకారుడు బాలగంగాధర్ కి ఘన సన్మానం
విజయవాడ: ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల డిగ్రీ మూడవ సంవత్సరం బీకాం విద్యార్థి స్విమ్మింగ్ క్రీడాకారుడు బాలగంగాధర్ కి కళాశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి సోమవారం నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బాలగంగాధర్ ఇటీవల గోదావరి నదిలో నిర్వహించిన 100 మీటర్లు, 1కి. మీ, రీలే ఈత పోటీలలో తృతీయ స్థానం సాధించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో బాలగంగాధర్ ని ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్