గుడివాడ: అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

53చూసినవారు
గుడివాడ పట్టణం బొగ్గు బజార్ లోని తన కార్యాలయంలో జనసేన నేత సందు పవన్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఇతర దేశాల ముందు తలెత్తుకుని కనిపిస్తుంది అంటే దానికి అధ్యుడు డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ అని అన్నారు. ఆయన వర్ధంతి తన కార్యాలయంలో చేసుకోవడం గర్వంగా భావిస్తున్నామన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనమందరి మీద ఉందన్నారు.

సంబంధిత పోస్ట్