గుడివాడ: రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

84చూసినవారు
గుడివాడ: రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
గుడివాడ పట్టణం కోతి బొమ్మ సెంటర్ ప్రభావతి గార్డెన్స్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ మొదలగు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి జి. కిరణ్ బాబు, పూర్వ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు, సీనియర్ సభ్యుడు ప్రసాద్, స్వామి, నర్సింగ్ విద్యార్థులు ఫార్మసి అసిస్టెంట్ రాధిక పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్