గుడివాడలో జనసేన నేత సందు పవన్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి రాకుండా, రాజ్యాంగంలో లేనటువంటి అంశాన్ని బలవంతంగా రాష్ట్ర ప్రజానీకం మీద రుద్దుతున్నారన్నారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని అన్నారు. గత ప్రభుత్వంలో చూసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తాయని జగన్ అసెంబ్లీకి రావట్లేదని చెప్పారు.