విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడ పట్టణం అన్న క్యాంటీన్‌లో గురువారం ఉచిత భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, సీనియర్ నేత లింగం ప్రసాద్, మండల అధ్యక్షుడు వాసే మురళి, టీం లోకేష్ ఇంచార్జ్ వేగే వెంకట తరుణ్, టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు సయ్యద్ జబీన్ పాల్గొన్నారు.