గుంటూరు: హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చెయ్యాలి

83చూసినవారు
ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్ తిరువీధుల శారద గుంటూరు నాగార్జున యూనివర్సిటీ హాస్టల్‌ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను స్వయంగా తెలుసుకుని, హాస్టల్ సాంబార్ లో కప్పలు కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ బాధ్యతారాహిత్యంపై చర్యలు తీసుకుని, వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్